Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేలేరు
ఈనెల27న వేలేరు మండలానికి ఐటీ, పుర పాలక శాఖ మంత్రి కేటీఆర్ రానున్న నేపథ్యంలో నిర్వహించే బహిరంగసభా స్థలాన్ని మంత్రి ఎర్ర బెల్లి దయాకర్‌రావు, కలెక్టర్ సిక్తా పట్నా యక్, ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తో కలిసి పరిశీలించారు. షోడాషపల్లి శివారులో ఏనుమాముల మార్కెట్ కమిటీ ఆధ్వ ర్యంలో నిర్మిస్తు న్న మార్కెట్ సబ్ యార్డు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో డీఆ ర్డీఓ ఆకవరం శ్రీనివాస్‌కుమార్, ఆర్డీఓ వాసుచంద్ర, జనగామ జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, ఎంపీపీ కేశిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, సమ్మిరెడ్డి ఉన్నారు.