Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
చత్తీస్గడ్ రాజధాని రాయపూర్‌లో జరుగుతున్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ 85వ జాతీయ సదస్సుకు వ రంగల్ తూర్పు నియోజకవర్గా నికి చెందిన పీసీసీ కార్యదర్శి మహ్మద్ అయుబ్ హాజరయ్యారు. ఈసందర్భంగా అయూబ్ మాట్లాడుతూ కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తీసుకోవల సిన చర్యలు, తదితర అంశాలపై సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు. సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం కల్పించిన రాష్ట్ర నాయకత్వానికి ఆయుబ్ కృతజ్ఞతలు తెలియజేశారు.