Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజావాణి దర ఖాస్తులను పరకాల ఆర్డీవో రాము లు స్వీకరించారు. ప్రజావాణిలో జి ల్లాలోని అన్ని శాఖలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరకాల ఆర్డివో రాములు, ఏవో కిరణ్ప్రకాష్లు దరఖాస్తులను తీసుకొని, వీటిపై వెంటనే తగుచర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా శాఖల అధికా రులకు సూచించారు. అన్నిశాఖల నుంచి మొత్తం 103 ధరకాస్తులు ప్రజావాణి లో వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీకార్పొరేషన్ ఈడి మాధవిలత, డీడబ్ల్యూవో సబిత, జీయం ఇండిస్టీస్ హరిప్రసాద్, డీ ఎమ్, హెచ్ వో సాంబశివ రావు, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.