Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ డాక్టర్ బి.గోపి
నవతెలంగాణ-వరంగల్
ఎండాకాలం అయిపోయేవరకు వద్దులు కలెక్టరేట్ రా కుండా ఏ శాఖకి సంబందించిన వినతిపత్రాన్నిఅక్కడి మండ ల కార్యాలయ అధికారికి ఇవ్వాలిసిందిగా కలెక్టర్ విజ్ఞప్తి చే సారు. సోమవారం జిల్లాకలెక్టర్ సమావేశ మందిరంలో ప్ర జావాణి కార్యక్రమం నిర్వహించారు.ఈ ప్రజావాణి కార్యక్ర మానికి అదనపుకలెక్టర్ లోకల్ బాడీ అశ్విని తానాజీ వాకాడే, అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీవత్సవ కోట, ఆర్డీవో మహేందర్ జి, సంబంధిత జిల్లాఅధికారులతో కలిసి ప్రజావాణి కి వివి ధ ప్రాంతాల నుంచి తమ సమస్యల విన్నవించడం కొరకు విచ్చేసిన ప్రజలనుండి కలెక్టర్ దరఖాస్తుల స్వీకరించి పరి ష్కార దిశగా సంబంధిత అధికారుల కు పంపించారు. ఈ సందర్భంగా క లెక్టర్ డాక్టర్ బి.గోపి మాట్లాడుతూ ఎండలు మొదల య్యాయని, గ్రా మాల నుండి కలెక్టరెట్ కి వచ్చి వృ ద్ధులు తమ సమస్యలను తెలపడా నికిబదులు వారి మండల కార్యాల యానికి వెళ్లి అక్కడి అధి కారులకు తమ వినతులను ఇవ్వాలిసిందిగా కోరారు. వృద్దులు ఇచ్చినవినతి పత్రా లను ప్రత్యేకంగా కలెక్టరెట్ కి తెప్పించు కుంటామని సమస్యను పరిష్కార దిశగా కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు. వేసవి కాలం అయిపోయేంతవరకు ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యా న్ని కాపాడుకోవలిసిందిగా కలెక్టర్ కోరారు.
భూమికి సంబంధించిన సమస్యలు-20, ఎంజీఎం-01,ఎస్సీ కార్పొరేషన్-04, జిడబ్ల్యుఎంసీ -04,పోలీస్ కమిషనర్-02,ఆర్డీవోవరంగల్07,ఈ సెక్షన్స్ సూపరిం డెంట్ -02,డి డబ్ల్యు ఓ 02,డిపిఓ-01,బీసీ వెల్ఫేర్ 01, డిటి 01,ఎడిషన్ కలెక్టర్ రెవెన్యూ 01, ఈ సెక్షన్ సూ పరిండెంట్ 02,డిపిఓ 01,ప్రజావా ణిలో అనేక సమస్యలపై ప్రజలు అందించిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని చెప్పారు.