Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
మండల సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన అ ధికారులపై చర్యలు తప్పవని స్థానిక ఎంపీపీ కమల, జెడ్పీటీసీ బానోత్ సింగులాల్లు హెచ్చరించారు. మండల కేంద్రంలోని మదర్‌థెరిస్సా మండల సమా ఖ్య కార్యాలయంలో ఎంపిడిఓ చక్రాలసంతోష్ కుమా ర్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన మండల స ర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడారు. ఈ సర్వసభ్య సమావేశం లో భాగంగా తొలుత వివిధ శాఖలకు సంబంధించిన మండల అధికారులు తమ పనితీరును నివేదికల రూ పంలో చదివి వినిపించారు. ఈ క్రమంలో ఆయా గ్రా మాల సర్పంచ్‌లు,ఎంపిటిసి లు అధికారుల పనితీరు పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభాదృష్టికి తీసుకువె ళ్లారు. ఈ క్రమంలో ఎంప ీపీ కమల, జెడ్పీటీసీ సింగు లాల్లు సంబంధిత అధి కారులను వివరణ అడిగి సక్రమంగా లేకపోవడం తో వారిపై ఆగ్రహం వ్య క్తం చేశారు.ప్రధానంగా స్త్రీ, శిశుసంక్షేమ శాఖ, వి ద్యుత్‌శాఖ అధికారులపై శాఖ పరంగా చర్యలు తీసు కోవాలని ఎంపిడిఓకు ఆదే శాలు జారీ చేశారు.అలాగే గైర్హాజరు ఐన అధికారు లకు వెంటనే మెమోలు జారీ చేసి వివరణ ఇవ్వాలని సూచించారు.ఇప్పటికైనాప్రజాప్రతినిధులు, అధికా రులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు,తహశీల్దార్ కోమి అజ్మీరా మండల ప్రజాప్రతి నిధులు, వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.