Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
బొల్లికుంటలోని వాగ్దేవి కాలేజ్ ఆప్ ఇంజనీరింగ్ కాలేజీలో మార్చ్ 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు నిర్వహించే జాతీయస్థాయి టెక్నోకల్చరల్ స్టూ డెంట్ ఈవెంట్ ''టెక్నో క్రాఫ్ట్-23'' కార్యక్రమాన్నికళాశాల వైస్-ప్రిన్సిపాల్ డాక్టర్ తిరుపతి గురు వారం ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వేదిక విద్యార్థులలో దాగిఉన్న సాంకే తిక నైపుణ్యాలను వెలుపర్చటాడానికి ఒక మంచి వేదిక అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రకాష్, వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాద్ రావు,డీన్ ఆప్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ శశిధర్, కన్వీనర్ డాక్టర్ శ్రీనివాసులు, కో-కన్వీనర్లు సలీమ్, సంతోష్, కో-ఆర్డినేటర్స్ డాక్టర్ శ్రవణ్, డాక్టర్ మురళి, విజరు, వేణు గోపాల్, రియాజ్, సతీష్, శ్వేత, జరీనా బేగం, డా.అజయ్ వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.