Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహదేవపూర్
మహాదేవపూర్ మండలంలోని ఎల్కేశ్వరం గ్రామపంచాయతీ రికార్డులను గురువారం ఎంపీడీవో ఎం శంకర్ నాయక్ తనిఖీ చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న వివిధ పనుల రికార్డులు సక్రమంగా ఉండాలని అన్నారు. ఏ పని ఎప్పుడు జరిగింది అనే వివరాలు తప్పనిసరిగా ఉండేలా చూడాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు ఆయన వెంట గ్రామ కార్యదర్శి బి సృజన, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు.