Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ అలీ నీ హైదరాబాదు స్వగహంలో జన్మదినం పురస్క రించుకొని గూడూర్ బీఆర్ఎస్ నాయకులు జెడ్పి కోఆప్షన్ నెంబర్ ఎండి కాసిం, గూడూరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు ముక్క లక్ష్మణ్ రావులు కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు.