Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తరిగొప్పుల
మండల కేంద్రానికి చెందిన గా జుల యాదగిరి కుమారుడు సతీష్ ఇటీవల అనారోగ్యం బాధపడుతున్న విషయం బీఆర్ఎస్ నాయకుల దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన నాయకులు రెండు లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసినీ మంజూరు చేయించి ఎల్ఓసి చెక్కును బాధిత కుటుంబానికి శుక్రవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పింగిలి జగన్మో హన్ రెడ్డి ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి అందించారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు వీరేందర్, రవి. ఎంపీపీ జొన్నగొనీ.హరిత సుదర్శన్ గౌడ్,నాయకులు రవీందర్,బాబు,వెంకటేష్,జయపల్,పోచయ్య తదితరులు పాల్గొన్నారు.