Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
ఈ నెలలో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన ములుగు జిల్లాలో ఉందని, ఈలోపు పార్టీ కార్యాలయ పనులు పూర్తి కావాలని, కేటీఆర్ చేతుల మీదుగా భవన నిర్మాణం జరగనుందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ అన్నారు. స్థానిక నాయకులతో కలిసి సోమవారం జిల్లా కేంద్రంలోని నిర్మాణంలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయాన్ని పరిశీలిం చారు. భవన నిర్మాణం చేపడుతున్న వారికి పలు సూచ నలు చేశారు. ములుగు మండల యువజన విభాగం నా యకులు బైకని సాగర్, సాగర్, నియోజకవర్గ యువజన విభాగం సమన్వయకర్త మహేష్ పాల్గొన్నారు.