Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
బెతెస్థ గాస్పల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మహాదేవపూర్‌లో బుధవారం చలివేంద్రం ఏర్పాటు చేయగా స్థానిక ఎస్సై రాజ్‌కుమార్ హాజరై చలివేంద్రంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాణిబారు, సర్పంచ్ శ్రీపతి బాపు, జెడ్పీటీసీ గుడాల అరుణ, ఎంపీటీసీ ఆకుతోట సుధాకర్, ఉపసర్పంచ్ సల్మాన్ ఖాన్ , కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పెండ్యాల మమతమనోహర్, బీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు ఓడేటి స్వప్న హమాలీ మేస్త్రి నల్లబూగా ధర్మయ్య ఎమ్మార్పీఎస్ నాయకులు కొయ్యల సత్యం, మహాదేవపూర్ మండల పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు చేకూర్తి చందు పాస్టర్, స్థానిక సంఘ కాపురులు హదస్సా -మోజెస్ గార్లు మరియు సంఘ విశ్వాసులు పాల్గొన్నారు.