Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ములుగు
మహిళలు అనిచేతకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బీఎస్పి జిల్లా ఉపాధ్యక్షులు అన్నం మోహన్ కుమార్ తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలో బీఎస్పీ ఉపాధ్యక్షులు అన్నం మోహన్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ కుమార్ మాట్లాడారు. అనంతరం జిల్లా అధ్యక్షులు శనిగరపు నరేష్ పాల్గొని మహిళలను సన్మానించారు.