Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లబెల్లి
నాలుగు నెలలుగా జీతాలు లేక భార్య బిడ్డలను పోషించుకో లేక అప్పులపాలై కామారెడ్డి జిల్లా బీబీపేట గ్రామపంచాయతీ కా ర్యాలయంలో సిబ్బందిగా పనిచే స్తున్న కొంగరి బాబు పంచాయతీ కార్మికుడు ఆత్మహత్య చేసుకుని బలవన్మరణం పొందడం తెలుసుకున్న రంగాపురం గ్రామ పంచాయతీ సిబ్బంది నల్ల బ్యాడ్జీలను ధరించి సంతాపం తెలియజేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్ర మంలో గ్రామపంచాయతీ సిబ్బంది గుగ్గిళ్ళ వెంకటేశ్వర్లు, శనిగరం రమేష్, కారం శ్రీకాంత్, శనిగరం చిరంజీవి, సదయ్య తదితరులు పాల్గొన్నారు.