Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
మండలంలోని ఏనుగల్లు గ్రామంలో ప్రతియేటఉగాది పండుగ సంద ర్భంగా 3 రోజుల పాటు జరిగే సతెమ్మ తల్లీ జాతర ను విజయవంతం చేయాలని సర్పంచ్ ధంశెట్టి సంధ్యారాణి నర సింగం పిలుపునిచ్చారు.బుధవారం జాతర లో బాగంగా గుడి చుట్టూ ఎడ్ల బండ్లు తిరిగాయి.నేడు మొదటి రోజు జాతర ప్రా రంభం కావున భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయ గలరని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బీ ఆర్ ఎస్ పార్టీ యువత అధ్య క్షుడు గూడ నరేందర్ వర్మ, మాజీ ఉప సర్పంచ్ గుండారపు సతీష్ రావు, వార్డు సభ్యులు తొర్రి లక్ష్మణ్ యాదవ్ యూత్ నాయకులు నల్లపు రంజిత్ పాల్గొన్నారు.