Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పర్వదినాన అందించే ఉగాది పుర స్కారానికి వరంగల్ స్టేషన్ రోడ్డు లోని ఆకారపువారి గుడి శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి దేవస్థానం ప్రధా న అర్చకులు లంక శివకుమార్ శర్మ అందుకున్నారు. వివిధ విభాగాల్లో సాంస్కృతిక, సామాజిక పౌరోహిత్యంలో అంది స్తున్న ఉత్తమసేవలకు గుర్తింపుగాబుధవారం హైదరా బాదు లోని రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఎమ్మెల్సీ బండ ప్రకాష్ చేతుల మీదుగా లంక శివకుమార్ శర్మ ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. లంక శివకుమార్‌కి మంత్రులు మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, సమక్షంలో శాలువాతో సత్కరించి ఉగాది పుర స్కారాన్ని అందజేశారు.