Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఐనవోలు
మండలం పంతిని గ్రామానికి చెందిన చిర్రరాజు అనారో గ్యం తో బాధపడుతూ చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదు ర్కొంటు న్న విషయం ఎమ్మెల్యే దృష్టికి రా వడంతో వారికి ముఖ్య మంత్రి స హాయ నిధి ద్వారా చిర్ర రాజు కి రూ.2.50 లక్షల ఎల్వోసి ని హన్మకొండ ప్రశాంత్ నగర్ ఎమ్మెల్యే నివాసంలో బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎ మ్మెల్యే ఆరూరి రమేష్ బాధితునికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని అన్నారు. ఆరోగ్యశ్రీలో వర్తించని వ్యాధులకు, ప్రాణాపాయ స్థితిలో ఉ న్న నిరుపేదలకు వైద్యానికి అయ్యే ఖర్చులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి సహాయనిధి ద్వారా వైద్య చికిత్సకు తగిన ఆర్థికసాయం బాధితులకు అం దిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పంతిని మాజీ సర్పంచ్ సదానందం, ముంజ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.