Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
సంక్షేమ పథకాలతో గణనీయ మైన అభివృద్ధి సాధ్యమైందని సర్పం చ్ కొండ్రెడ్డి శ్రీవాణి రవీందర్ రెడ్డి అన్నారు. కేసముద్రం మండలం ధన్న సరి గ్రామపంచాయతీ సర్పంచ్ కొం డ్రెడ్డి శ్రీవాణి రవీందర్ రెడ్డి గ్రామ ప్ర జలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రతిక్షణం ప్రజల మధ్యలో ఉండీ పనులు చేసే నాయకులు,గ్రామం అభివద్ధి కోసం మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే నిధులు నుండి దాదాపు 80 లక్షల నిధులు తెచ్చి గ్రామ పంచాయతీ అభివద్ధి కొరకు కషి చేశా రు. గ్రామ పంచాయతీ అభివద్ధిలో తీసుకోబోతున్న సర్పంచ్ కొండ్రెడ్డి శ్రీవాణి రవీందర్ రెడ్డికి గ్రామ ప్రజలు మా సర్పంచ్ మరేన్నో పదవులు పొంది, మా గ్రామ ను గంగదేవిపల్లి లాగా తీర్చిదిద్దాలి అని కోరుతున్నారు.