Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ శరత్ చంద్ర పవార్
నవతెలంగాణ-మహబూబాబాద్
బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ కారులు ఆదేశించారు సోమవారం ప్రజావాణిలో భాగంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యా లయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యను వీలైనంత త్వరగా పరిష్క రించాలని ఆదేశించారు. ప్రతీరోజూ ఉదయం 11:00 నుండి 2:00 గంటల వరకు మహబూబా బాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని ఎస్పీ పవార్ తెలిపారు.