Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు చెట్టబోయిన విద్యాసాగర్
నవతెలంగాణ-వరంగల్
సమాచార కార్పొరే షన్లో పెండింగ్ ఉన్న కే సులను వెంటనే విచారిం చాలని సమాచార హక్కు రక్షణ చట్టం ఉమ్మడి వరం గల్ జిల్లా అధ్యక్షులు చెట్ట బోయిన విద్యాసాగర్ అ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సమాచార కమిషన్ లో పెండింగ్ ఉన్న కేసులు 9267, ఆన్ లైన్ కానీ కేసులు సుమారు 3679 పై బడి ఉన్నాయనీ, ఆర్టిఐ యాక్ట్ దుర్వినియోగానికి అడుగులు వేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్లు లేరనే భావనతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వ అధికారులు (పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్)తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ లు నెల పైబడి ఇప్పటివరకు కనీసం సమాచార కమిషనర్లను, ప్రధాన కమిషనర్లను నియమించ కుండా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం కాలయాపన చేస్తుందనీ ఆవేదన వ్యక్తం చే శారు. సకాలంలో అభ్యర్థులకు పరిష్కారం చేయాలని ఇప్పటివరకు సమాచార కమిషనర్లను నియమించకుండా , రోజు రోజుకు సెక్షన్ 19(3) వచ్చిన దరఖా స్తులను పరిశీలించి పెండింగ్ ఉన్న అభ్యర్థనలను త్వరి తంగా పూర్తి చేయాలని డిమాండ్ చేసారు. దేశంలో 2022 నాటికి తెలంగాణ రాష్ట్రం 11వ స్థానానికి చేరిందనీ అన్నా రు. వెంటనే తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ ను నియమించాలని డిమాం డ్ చేసారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.