Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుగ్గొండి
మండలంలోని పీ.జీ తండా గ్రామ సర్పంచ్ నునావత్ మంగమ్మ భర్త కోబల్ సింగ్ అనారోగ్యం తో హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు సుకిన రాజేశ్వరరావు, ఆర్ఎస్ఎస్ జిల్లా నాయకులు కాట్లభద్రయ్య మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ ద్వారా రూ.25 వేలు ఆర్థిక సహాయం అందించారు.