Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెేయూ బంద్ విజయవంతం : ఏబీఎస్ఏఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్
నవతెలంగాణ-హసన్పర్తి
విద్యార్థి నాయకుల మీదపెట్టినఅక్రమకేసులను ఎత్తివేయాలని అక్రమ అరెస్టులతో ఉద్య మాలను ఆ పలేరని ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ అన్నారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకు లపైన యూనివర్సిటీ వీసీ రిజిస్ట్రార్ అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ కాకతీయ యూనివర్సిటీలో ఏ బీఎస్ఎఫ్ నాయకులు శనివారం యూనివర్సిటీ బం ద్కు పిలుపునిచ్చారు కాకతీయయూనివర్సిటీలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ బంద్ చేసి విద్యార్థులతో ర్యాలీగా వీసీఆఫీస్ ముట్టడికి వెళ్తున్న ఏబీఎస్ఏఫ్ నాయకుల ను పోలీస్లు అడ్డుకొని అరెస్ట్ చేయడం జరిగింది అ నంతరం ఏబీఎస్ఏఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేపర్ లీకేజ్ చేసి ని రుద్యోగులకు అన్యాయం చేయడాన్ని నిరాశిస్తూ శాం తియూతంగా నిరసన కార్యక్రమం చేసిన విద్యార్ధి నా యకుల మీద పోలీస్లు లాఠీఛార్జ్ చేయగా విద్యార్థి నాయకులు వీసీ ఆఫీస్ దగ్గర ఆందోళన చేయడంతో వీసీ రిజిస్ట్రార్ కక్ష పూరితంగా ప్రభుత్వంతో కుమ్మకై విద్యార్థి నాయకుల మీద 8సెక్షన్ల కింద కేసులు పెట్టి వ్వడం సిగ్గు చేటని మంద నరేష్ అన్నారు చదువు కు నే విద్యార్థి నాయకుల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం మానుకొని విద్యార్థి నాయకుల మీద పెట్టిన అక్రమకేసులు వెనక్కి తీసుకోవాలని అన్నారు లేకపో తే యూనివర్సిటీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామన్నారు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి నిరుద్యోగులకు రాష్ట్రంలో పూర్తిగా అన్యాయం చేస్తుం దని ఆవేదన వ్యక్తంచేశారు రాష్ట్ర ప్రభుత్వానికి రాబో యే రోజుల్లో మా విద్యార్థి నిరుద్యోగుల సత్తా ఏంటో తెలియజేస్తాం ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరా టం కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్ర మంలో ఏబీఎస్ఏఫ్ నాయకులు మచ్చ పవన్ కళ్యా ణ్, పంగిడిపల్లి పవన్గౌడ్, మధుగౌడ్, హెచ్.భరత్ , వినరు, సాయి, ప్రదీప్, వెంకటేష్, కిరణ్, ప్రవళిక, ప్రసన్న, నవ్య, కళ్యాణ్, కీర్తి తదితరులు పాల్గొన్నారు.