Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హనుమకొండ
హనుమకొండ లో ని జూపార్క్ ఏరియాలో అమ్మాయిలు, మహి ళల పట్ల ఆకతాయిల ఇబ్బందులు పేడుతు న్నారు. అనే విషయాన్ని తెలుసుకున్న వరంగల్ షీటీం బృందం నేటి సా యంత్రం సమయంలో రెక్కీ నిర్వహించి మంది ఆకతాయిలను పట్టుకొని తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇవ్వ డం జరిగింది ఇదే విషయంపై రెక్కీ నిర్వహించి ఆకతాయిలకు పట్టుకొని కౌన్సి లింగ్ ఇచ్చిన షీటీం బృందాన్ని అభినందించారు. సిఐ సంజీవరావు మా ట్లాడు తూ మహిళలకు రక్షణ కొరకు షీటీం బృందం పనిచేస్తుందని ఎలాంటి సమయా ల్లో అయినా మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్య లు తీసుకోవడం జరుగుతుందని ఎవరైనా వాట్సాప్, ఇంస్ట్రాగ్రామ్, ఫేసుబుక్, సా మజిక మధ్యమాలలో గాని ఎలాంటి పరంగా అయినా మహిళల గౌరవానికి భం గం కలిగించే ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకొని మహిళకు నాయ్యం జరిగెలాగా చూస్తూ మహిళలపై ఎలాంటి సంఘటనలు జరిగిన షీ టీంని సంప్రదించాలని కోరారు.ఏమైనా సమాచారం ఇవ్వాలనుకుంటే ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేయ గలరు 8712685257 8712685142 8712685270. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు కుమారస్వామి,విద్యాసాగర్,స్వాతి,అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వేణుగోపాల్‌రెడ్డి,హెడ్‌కానిస్టేబుల్ వీరేందర్,బిచ్య నాయక్ కానిస్టేబుల్స్ వంశీకష్ణ, మహిళా కానిస్టేబుల్ పూర్ణ తదితరులు పాల్గొన్నారు.