Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొదటి రోజు పది పరీక్షలు ప్రశాంతం - 18 మంది గైర్హాజర్
నవతెలంగాణ-వరంగల్
మొదటి రోజు పదవతరగతి వబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని వరం గల్ జిల్లా విద్యాశాఖ అధికారిణి వాసంతి తెలిపారు. వరంగల్ జిల్లాలో పలు పరీ క్ష కేంద్రాలు వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో పాటు విద్యాశాఖ అధికారి వా సంతి ప్లాటినం జూబ్లీ హైస్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల మట్టేవాడ, జెడ్ పీ హెచ్ ధర్మారం పరీక్ష కేంద్రాలు సందర్శించారు. 21 పరీక్ష కేంద్రాలను తనిఖీ బృందాలు పరిశీలించారని, అదేవిధంగా ఫ్లయింగ్ స్వ్కాడ్ 15 పరీక్ష కేంద్రాలు త నిఖీ చేశారన్నారు. మొత్తం 9728 విద్యార్థులకుగాను 9710 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 8మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వివరించారు.