Authorization
Sat March 01, 2025 04:21:03 pm
నవతెలంగాణ-లింగాలఘనపురం
మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిం చడమే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షురాలు చెట్ల జయ శ్రీ ఉపేందర్ రెడ్డి అన్నారు శుక్రవారం మండలం లోని నెల్లుట్ల గ్రామం 1వ వార్డులో మండల పరిషత్ నిధుల నుండి మం జూరు చేసిన 4 లక్షల రూ.ల %జజ% రోడ్డు పనులను జనగామ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షురాలు, ఎంపీపీ గౌరవ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు దీకొండ రాజు, గడ్డం యాదగిరి, లింగమూర్తి గ్రామస్తులు పాలొన్నారు.