Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దంతాలపల్లి
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శులు మండల కేం ద్రంలో మండల పరిషత్ కార్యాలయం ముందు టెంట్ వేసి సమ్మెబాట పట్టారు. ప్రభుత్వం మా న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సమ్మెలో గున్నపెళ్లి పంచాయతీ కార్యదర్శి బి.అక్షర చిన్నపిల్ల తల్లి ఉండడం బాధాకరమైన విషయం. ఈ కార్యక్రమంలో మధు, విజయ్, మధు, అక్షర, తదితరులున్నారు.