Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాయకపల్లిలో ప్రభుత్వ భూమికి ట్రెంచ్ పనులు
నవతెలంగాణ-గూడూరు
ప్రభుత్వ భూముల రక్షణలో అధికార యం త్రాంగం అప్రమత్తమైంది. మ హబూబాద్ జిల్లా కలె క్టర్ శశాంక ఆదేశాల మేర కు మండలంలోని నాయక పల్లి గ్రామంలోనీ 15వ సర్వే నెంబర్లు నాలుగు ఎక రాల భూమికి శుక్రవారం తహసిల్దార్ ఎమ్.అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ట్రంచ్ పనులను చేపట్టారు. 1998 లో అప్పటి ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం కింద కొనుగోలు చేసిన ప్రభు త్వం అట్టి భూమిని అక్రమానికి గురికాకుండా నాలుగు ఎకరాల భూమి చుట్టూ ట్రెంచ్ పనులు చదును పనులు చేపట్టారు.