Authorization
Fri March 14, 2025 08:48:23 am
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
మండలంలోని తాటికొండ గ్రామంలో జరిగిన శ్రీ దుర్గా మాత ఉత్సవాల్లో పండగ లాస్య అనే మహిళ బంగారు ఉంగరం పోగుట్టుకుంది. పంచాయితీ కా ర్మిక పారిశుద్ధ్య కార్మికుడైన మారపాక ఏలీయా పనిలో భాగంగా ఆలయ ఆవర ణలో ఊడవగా అతనికి దొరికింది. ఆలయ అభివృద్ధి కమిటీకి సమాచార మివ్వగా పోగొట్టుకున్న ఉంగరాన్ని తనకిచ్చారు. పారిశుద్ధ్య కార్మికుడి నిజాయితీకి వైస్ ఎం పిపి, సర్పంచ్ చల్లా ఉమా సుధీర్ రెడ్డి మారపాక ఏలీయాను సన్మానించి, కమిటీ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.ఆలయకన్వీనర్ సాదం రాజు, ఉప సర్పం చ్ మారపాక రాములు, కమిటీ సభ్యులు పండుగ రాజేశ్వర్, బుచ్చయ్య, పర్ష రా జు, నారబోయిన శ్రీనివాస్, రామాంజనేయులు, యూత్ నాయకులు పాలకుర్తి నా గరాజు, సట్ల భరత్, తదితరులు పాల్గొన్నారు.