Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
ఈవీఎం డిస్ట్రిబ్యూషన్, రిసప్షన్ సెంటర్లు, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లకు సంబంధించిన బద్రత ఏర్పాట్లను వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీస్ కమిషనర్ డాక్టర్ వి రవీందర్ శనివారం రెవెన్యూ, పోలీస్ అధికారులతో కలిసి శనివారం పర్యవేక్షించారు.