Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
మండలంలోని ఆయా గ్రామాల టీఆర్ ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను మాజీ మంత్రి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు ముండ్రాతి రాజశ్రీ ప్రకటించారు. తాడ్వాయి కల్తి నాగమణి, దామెరవాయి నూ శెట్టి సరిత రమేష్, కాటాపూర్ పుల్లురిగౌరమ్మ హన్మంతు, పంబాపురం ముక్తి ముత్యంభాయి, బీరెల్లి జాజ చంద్రం, నార్లాపూర్ సిద్ధబోయిన చిన్నక్క, మేడారం చిడం బాబురావు, ఊరట్టం గొంది శ్రీధర్, బయ్యక్కపేట గుర్రం రమ సమ్మిరెడ్డి, వెంగళాపూర్ గడ్డం అరుణ లక్ష్మిపతి, గంగారం గౌరబోయిన నాగేష్, కాల్వపల్లి పరీల సుధారాణి, బందాల ఊకే మోహన్రావు, రంగాపూర్ ఈసం కవితలు టీఆర్ఎస్ పార్టీ తరుపున సర్పంచ్ బరిలో ఉన్నారని తెలిపారు.