Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భూపాలపల్లి టౌన్
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన సుదార ్సింగ్ను మంగళవారం 108, 102, 1962 జిల్లా ఎమర్జెన్సీ మేనేజ ్మెంట్ ఎగ్జిక్యూటీవ్ మండ శ్రీనివాస్, ప్రోగ్రాం మేనేజర్ బత్తుల ప్రభా కర్, 102 డిఆర్ఓ నాగవేణి, సిబ్బందితో మార్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జయశంకర్ భూపా లపల్లి జిల్లా పరిధిలో పనిచేస్తున్న 108 విభాగంలోని 13 వాహనాలు 102 విభాగంలోని 11 వాహనాలు, 1962 విభాగంలోని 2 వాహన సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయిని సద్వినియోగం చేసుకొవాలని తెలిపారు.