Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగోడు
రేగోడు మండలంలో సోమవారం మాజీ ఉప ముఖ్య మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో గజవాడ గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ సంగారెడ్డి తో పాటు 25 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ చేరారు. కండువా కప్పి కొని కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంతకుముందు గజవాడ గ్రామానికి చెందిన పి ఎ సి ఎస్ డైరెక్టర్ బాలకృష్ణ రెడ్డి హైదరాబాదులో దామోదర రాజనర్సింహ ఇంటి వద్ద టిఆ.ర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రవ ుంలో కో ఆప్షన్ సభ్యులు చోటు బారు, పిసిసి సభ్యులు మున్నూ రు కిషన్ .జడ్పిటిసి యాదగిరి .కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దిగంబర్ రావు, ఎంపీపీ సరోజన సాయిలు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి , నాయకులు రాచాప్ప,ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.