Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జిన్నారం
పేద ప్రజల అభ్యున్నతికి ప్రతీ ఒక్కర కృషి చేయాలని జిన్నారం మండల పరిషత్ అధ్యక్షులు దమ్మగౌని రవీందర్ గౌడ్ అన్నారు. జిన్నారం మండలం నల్తూర్, లక్ష్మీపతి గూడెం పంచాయతీలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు గురు వారం పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలు ఆర్థికంగా మరింత ఎదిగేలా కృషి చేయాలన్నారు. అలాగే కార్యక్రమంలో బతు కమ్మ చీరలను కూడా ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు జనార్ధన్ ,లావణ్య జీవన్ ,ఉప సర్పంచులు మామిడిపల్లి అశోక్ ,రమేష్ నాయకులు చంద్ర య్య లక్ష్మణ్, భవాని అశోక్, రమే ష్ పట్నం శ్రీనివాస్ ,శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.