Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేగుంట
తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏల సమ్మె రోజురోజుకు వేడెక్కుతుంది. 70 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా.. వారిని ఇంత వరకు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. కాగా మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివారం వీఆర్ఏలు సమ్మె చేపట్టి మాట్లాడారు. హామీలను అమలు చేయకుంటే.. ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. వీఆర్ఏల సంఘం సభ్యులు పాల్గొన్నారు.