Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-దౌల్తాబాద్
మండల కేంద్రమైన దౌల్తాబాద్‌లోని పాపమగడ్డ దుర్గమ్మ దేవాలయంలో గల మంచినీటి ట్యాంకు నిండి ప్రతిరోజు మిషన్ భగీరథ నీళ్లు వృథాగా పోతున్నా పట్టించుకునే వారే కరువ య్యారు. స్థానిక ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో తాగునీరు వథాగా పోతోందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా వాటర్‌ట్యాంక్ నిండగానే నీళ్లు వృథాగా పోకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.