Authorization
Thu April 03, 2025 11:19:18 am
నవతెలంగాణ-ఐడిఏబొల్లారం
మున్సిపాల్టీ పరిధిలోని బాలాజీ నగర్లో గల శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 16వ బ్రహ్మౌత్సవాల్లో భాగంగా కొలన్ బాల్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా శ్రీవారి కల్యాణోత్సవం జరిపించారు. తదనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాజి ఎంపీపీ కొలన్ రవీందర్ రెడ్డి, వి.వేణుపాల్ రెడ్డి, బచూపల్లి జైపాల్ రెడ్డి, కొత్వాల్ హరికృష్ణారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.