Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యాల్కల్
మండలంలోని రేజింతల్ గ్రామానికి చెందిన శివస్వాములు 35 రోజులపాటు ఉపవాసాలు, నిష్ట నియమాలతో శివలింగానికి పూజలు చేసి.. ఇరుముడి సమర్పిం చడానికి శనివారం రేజింతల్ నుంచి శ్రీశైలానికి బయల్దేరారు. శివ స్వాములు గణేష్ , అంజన్న, చింటూ, ప్రశాంత్, నవీన్, మల్లన్న తదితరులు తరలివెళ్లిన వారిలో ఉన్నారు.