వేల ఏండ్లుగా తెలుగు సాహితీ స్రవంతి అనేక పాయలతో ప్రవహిస్తూనే ఉంది. జానపద సాహిత్యం, పద్య సాహిత్యం, గద్య సాహిత్యం, బాల సాహిత్యం ఈ పాయలలో కొన్ని. ఇతర ప్రక్రియలతో పోల్చినప్పుడు బాల సాహిత్యం రాయడం చాలా తేలిక అనే అపోహ సాహితీవేత్తలలో ఉంది. నిజానికి బాల సాహిత్య సృజన అత్యంత కష్టమైన పని. గత రెండు దశాబ్దాలుగా తాను పనిచేస్తున్న పాఠశాలల్లో