Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:16:36.428245 2023
నిఖిల్ సిద్ధార్థ్ రా ఏజెంట్‌గా నటిస్తున్న చిత్రం 'స్పై'. గ్యారీ బిహెచ్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఈడీ ఎంటర్ టైన్మెంట్స్ పై కె రాజశేఖర్ రెడ్డి, సిఇఓ చరణ్ తేజ్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. సోమవారం న్యూఢిల్లీలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం కర్తవ్య పథ్ వద్ద 'స్పై' చిత్ర టీజర్‌ను విడుదల చేసారు. ఈ టీజర్ 3 మిలియన్ వ్యూస్‌కు చేరుకోవడంతో మంగళవారం స్పై ఫస్ట్ మిషన్ పేరుతో మీడియాతో చిత్ర బృందం ఇంటరాక్ట్ అయ్యింది.
Wed 12 May 03:47:27.745512 2021
ఏ సమస్యకైనా తాత్కాలిక పరిష్కారం కంటే శాశ్వత పరిష్కారమే ఉత్తమం అనేది అందరికీ తెలిసిందే. ఆక్సిజన్ కొరత విషయంలో ఈ పంథాని పాలకులు గాలికి వదిలేశారనేది సుస్పష్టం. ఆక్సిజన్ కొ
Wed 12 May 03:46:37.476916 2021
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. మంగళవారం సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్‌ని మేకర్స్ రిలీజ్ చేశార
Wed 12 May 03:45:29.50956 2021
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'స్టాండప్ రాహుల్'. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్. ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా సాంటో మోహ
Wed 12 May 03:44:10.718811 2021
నటుడు, జర్నలిస్టు టీఎన్ఆర్ కుటుంబానికి తక్షణ ఖర్చుల కోసం చిరంజీవి లక్ష రూపాయల సాయం అందజేశారు. టీఎన్ఆర్ భార్యా పిల్లలకు ఫోన్ చేసి పరామర్శించారు. అలాగే టీఎన్ఆర్ కుటు
Wed 12 May 03:42:38.41584 2021
'కరోనా కారణంగా భారీ నష్టాల్లో ఉన్నామంటూ చాలామంది తెలివైన వాళ్ళు ఖరీదైన కార్లు, ఇళ్లుకొనే ప్రయత్నం చేయలేదని చెబుతుంటారు. అయితే నేను మాత్రం అలా కాదు. కరోనా కష్టకాలం నడుస్తు
Tue 11 May 00:33:47.521593 2021
కోవిడ్ సెకండ్ వేవ్ ధాటికి దేశ వ్యాప్తంగా ప్రజలందరూ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రతీ రోజూ వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇటువంటి దారుణ పరిస్థితుల్లో
Tue 11 May 00:28:59.940283 2021
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్ విజరు, 'మత్తు వదలరా' ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం 'పంచతంత్రం'. టిక
Tue 11 May 00:28:43.49686 2021
కరోనా సెకండ్ వేవ్‌తో సినీ తారలు సైతం ఒణికిపోతున్నారు. ఇప్పటికే పవన్‌కల్యాణ్, అల్లు అర్జున్, కంగనా రనౌత్, శిల్పాశెట్టి కుటుంబం సహా పలువురు తారలకు పాజిటివ్ రావడంతో హోం
Tue 11 May 00:28:01.34952 2021
రాజేందర్ స్వరపరచిన పాటకు రవికష్ణ నటించి నిర్మించిన వీడియో ఆల్బమ్ సాంగ్ 'అమ్మే లేని ఈ జన్మ'. మాతదినోత్సం సందర్భంగా ఈ సాంగ్‌ను హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్
Tue 11 May 00:21:50.629384 2021
పాపులర్ యూట్యూబ్ యాంకర్, జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ (46) కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ రాగా, చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హా
Mon 10 May 04:13:57.123905 2021
ఆదివారం జరిగిన తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ ఎన్నికల్లో నూతన అధ్యక్షుడుగా వల్లభనేని అనిల్ కుమార్ గెలుపొందారు. కోశాధికారిగా రాజేశ్వర్ రెడ్డి, పీఎస్ఎన్. దొర ప్రధాన
Mon 10 May 04:11:26.038162 2021
సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై 'శత్రువు', 'దేవి', 'మనసంతా నువ్వే', 'ఒక్కడు', 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను ప్రేక్షకులకు అందిం
Mon 10 May 04:09:11.026416 2021
నాని, సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ నాయకా నాయికలుగా రూపొందుతున్న చిత్రం 'శ్యామ్‌సింగరారు'. కలకత్తా నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాహు
Mon 10 May 04:04:37.289889 2021
సంపూర్ణేష్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'క్యాలీ ఫ్లవర్'. 'శీలో రక్షతి రక్షిత:' అనేది ఉపశీర్షిక. ఆదివారం సంపూ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్
Mon 10 May 04:03:40.115707 2021
ఆవిజరు దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో రూపుదిద్దు కుంటున్న పాన్ ఇండియా చిత్రం 'లైగర్: సాలా క్రాస్ బీడ్'. ఆదివారం హీరో విజరు దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా ఈ స
Sun 09 May 02:10:47.780126 2021
Sun 09 May 02:07:27.876933 2021
Sun 09 May 02:07:02.320973 2021
Sun 09 May 02:06:45.26228 2021
ఇటీవల కోవిడ్ బారినపడిన కథానాయకుడు పవన్‌కల్యాణ్ కరోనా నుంచి కోలుకున్నారు. ఆయన కోలుకున్నారని తెలియ జేస్తూ శనివారం జనసేన పార్టీ ప్రతినిధులు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు
Sun 09 May 02:04:14.537933 2021
అల్తాఫ్ హసన్, శాంతి రావ్, సాత్విక, లావణ్యరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బట్టల రామస్వామి బయోపిక్కు'. ఈనెల 14న జీ 5లో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల కానుంది. న్యూ ఏజ్
Sun 09 May 02:01:13.014704 2021
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ నాలుగు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అగ్ర కథానాయకుడు ప్రభాస్ బిజీగా ఉన్న విషయం విదితమే. లేటెస్ట్గా ఆయన దర్శకురాలు సుధాకొంగరతో ఓ సినిమా చేసేం
Sat 08 May 03:34:25.849765 2021
కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభణతో రోజు రోజుకి లెక్కలేనన్ని మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత కారణంగా ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కోవిడ్ ఫస్ట్ వేవ
Sat 08 May 03:33:00.327468 2021
Sat 08 May 03:33:45.346713 2021
Sat 08 May 03:33:20.721898 2021
Sat 08 May 03:32:38.797919 2021
Fri 07 May 03:12:43.65589 2021
ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయటానికి టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీద నయా జోడీలు మెరవబోతున్నాయి. ఎవ్వరూ ఊహించని ఈ నయా కాంబోల గురించి సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తో
Fri 07 May 03:12:24.235282 2021
'మాస్క్ పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించడం, చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడమనే ఆయుధాలతో కరోనాని తరిమికొడదాం' అని ఆర్.ఆర్.ఆర్ చిత్ర బృందం వినూత్న రీతిలో ప్రజల్లో
Fri 07 May 03:11:33.099443 2021
సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కేవీ గుహన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా 'హైవే' నే నర్వ్ వ్రాకింగ్ రైడ్ స్టోరి అనేది ట్యాగ్‌లైన్) రూపొందుతోంది. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ
Fri 07 May 03:11:02.370769 2021
రచయిత, దర్శకుడు నంద్యాల రవికి కొన్ని రోజుల క్రితం కోవిడ్ పాజిటివ్ రావడంతో చికిత్స తీసుకున్నారు. కరోనా నుంచి బయటపడినప్పటికీ ఇతర సమస్యలతో ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా దెబ్బత
Thu 06 May 02:11:08.229463 2021
వెంకటేష్.. రీమేక్‌లకు పక్కా కేరాఫ్. ఆయన కెరీర్లో ఇప్పటి వరకు 76 చిత్రాల్లో నటిస్తే , వాటిల్లో ఏకంగా 20 సినిమాలు రీమేక్‌లే ఉండటం విశేషం. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో
మంచి
Thu 06 May 02:10:13.289257 2021
Thu 06 May 02:09:59.836554 2021
Thu 06 May 02:09:45.609757 2021
Wed 05 May 03:42:51.134406 2021
Wed 05 May 02:53:24.713252 2021
'అల్లుఅర్జున్ 'పుష్ప' ఇంట్రడక్షన్ వీడియో అత్యంత వేగంగా 60 మిలియన్ వ్యూస్ మార్క్ చేరుకుని టాలీవుడ్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిందని చిత్ర బృందం మంగళవారం అధికారికం
Wed 05 May 02:52:27.849434 2021
భిన్న సినిమాలు, భిన్న పాత్రలు, అలరించే పాటలు, తూటాల్లాంటి మాటలతో ప్రేక్షకులు, అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన దిగ్దర్శకుడు దాసరి. అందుకే ఆయన జయంతిని 'డైరెక్టర్స్ డే
Wed 05 May 02:51:32.124876 2021
Tue 04 May 20:35:24.376088 2021
Tue 04 May 00:18:36.128434 2021
నాటి తరం నుంచి నేటి తరం వరకు కమర్షియల్ సినిమాల్లో స్పెషల్ సాంగ్సే స్పెషల్ ఎట్రాక్షన్. యూత్ దగ్గర్నుంచి పెద్దల వరకు అందరూ ఈ పాటలకు వీరాభిమానులే. కేవలం ఈ పాటల కోసమే చూ
Tue 04 May 00:18:22.877686 2021
చాలా మంది తమిళ హీరోలకు తెలుగు స్ట్రయిట్ సినిమాల్లో నటించడం కుదరక, తమ సినిమాలను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. దీంతో ఆయా హీరోల సినిమాలకు టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌తోపాటు
Tue 04 May 00:18:08.198868 2021
వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం 'ఇందువదన'. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై నైనిష్య, సాత్విక్ సంయుక్త సమర్పణలో ఎం.ఎస్.ఆర్. దర్శకత్వం వహిస్తున్
Mon 03 May 19:51:55.122189 2021
Mon 03 May 03:03:51.573488 2021
ఈ ఏడాది.. జనవరి నుంచి ఏప్రిల్ మూడోవారం వరకు సినిమాల సందడితో కళకళలాడిన
తెలుగు చిత్ర సీమ విజృంభించిన కరోనా మహమ్మారి ధాటికి విలవిల్లాడుతోంది. ఓ పక్క థియేటర్లు మూతపడ్డాయి..
Mon 03 May 03:02:45.986661 2021
అమీర్‌ఖాన్ ప్రతిష్టాత్మక సినిమా 'లాల్ సింగ్ చద్దా' తో యువ కథానాయకుడు నాగ చైతన్య ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టు సమాచారం. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రకి చైతూని ఎంపిక చేశారట. అం
Mon 03 May 03:01:41.006019 2021
Sun 02 May 01:05:08.252056 2021
11 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న క్రేజీ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రాబోతోందనే ఎనౌన్స్మెంట్ మహేష్‌బాబు అభిమానులతోపాటు ప్రేక్షకుల్ని సైతం సర్ప్రైజ్ చేసింది.
మహేష్‌బాబు, త్రి
Sun 02 May 01:04:12.015878 2021
Sun 02 May 01:03:15.270572 2021
విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్య కథతో తెరకెక్కుతున్న చిత్రం 'ఉక్కు సత్యాగ్రహం'. ఈ చిత్రం కోసం యుద్ధ నౌక గద్దర్ రచించి, పాడిన 'సమ్మె నీ జన్మహక్కురన్నో...' అంటూ సాగే లిరికల్
Sat 01 May 01:50:26.928523 2021
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే 'ఆచార్య', 'నారప్ప'తో సహా చాలా సినిమాల రిలీజులు వాయిదా పడ్డాయి. అలాగే సినిమాల చిత్రీకరణలను కూడా నిలిపివేయడంతో ఇప్పటికే విడుదల తేదీలను
×
Registration