హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్‌ల బహిష్కరణ చెల్లదని ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు 12 మంది దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఆ ఇద్దరి శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తూ తెలంగాణ