Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లవి : నిన్న లేని ''సెల్లు'' ఏదో నిదుర లేచెనెందుకో
నిదుర లేచెనెందుకో
ఊరుకోని ఉబలాటమేదో నోటు దాటేనే
చరణం 1 : వచ్చిన ప్రతి మొబైల్ ఓక 'ట్రాప్'
మొబైల్ మొబైల్ న పొంగెను 'యాప్'
ఇన్నాళ్లయి ఈ టిక్‌టాక్‌లు ఎచట దాగెనో !
చరణం 2 : వాట్సాపులు వెల్లువ కాగా
వీడియో కాల్సే వరదలు కాగా
కనిపించని హేకర్సే కుమ్మి కుమ్మి వదిలి నారే
నిన్న లేని ''సెల్లు'' ఏదో నిదుర లేచెనెందుకో
నిదుర లేచెనెందుకో
చరణం 3 : డబ్బులన్నీ జారీ పోగా
ఆ ఆ ....
పయనించే పిచ్చి సన్నాసి !!!
'వైరస్' దెబ్బ తగలగానే
దిమ్మ తిరిగేనే !!
నిన్న లేని ''సెల్లు'' ఏదో నిదుర లేచెనెందుకో
నిదుర లేచెనెందుకో
(డా. సి నారాయణ రెడ్డి గారికి కతజ్ఞతలతో)
- వీరేశ్వర రావు ఎం
veeru16@gmail.com