Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : గిన్నెలు శుభ్రం చేయడానికి ఎవరు ఇష్టపడతారు? మనలో ఉండే ఆహార ప్రియుల్ని మనం ఎంత ఇష్టపడతామో, మెనూ ఎంత భారీగా ఉంటుందో, పెద్ద పాత్రలను శుభ్రం చేసే పని కూడా అంతే బాధ కలిగిస్తుంది. ఇవి మన కిచెన్ లో గుట్టలుగా పోగై సవాలుతో కూడిన, ఒత్తిడి వ్యవహారంగా మారుతుంది. ఇదంతా మెషీన్ మీ కోసం ఆటోమేటిక్ గా మీ కోసం చేస్తే ఎలా ఉంటుంది ! టెక్నాలజీలో ప్రగతి మన జీవితాలను సౌకర్యవంతం చేసింది. ఆ ఇబ్బంది నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి, పాత స్పాంజ్ ని విసిరికొట్టండి మరియు amazon.in వారి వోల్టాస్, బాష్, ఐఎఫ్ బీ, క్రాంప్టన్, గోద్రేజ్ మరియు ఇంకా బ్రాండ్స్ యొక్క విస్త్రతమైన శ్రేణితో ఆధునిక డిష్ వాషర్ టెక్నాలజీకి మారండి.
వర్తించే క్రెడిట్ కార్డ్స్ ఈఎంఐ లావాదేవీలను వినియోగించి కస్టమర్స్ 10% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.
సౌకర్యవంతమైన డిష్ వాషింగ్ కోసం ఈ క్రింద ఇచ్చిన ప్రముఖ బ్రాండ్స్ నుండి ఎంపిక చేయండి :
● వోల్టాస్ బెకో 8 ప్లేస్ సెట్టింగ్స్ టేబుల్ టాప్ డిష్ వాషర్ : చోటు ఉన్నా లేదా చోటు లేకపోయినా, ఇది సరిగ్గా సరిపోతుంది. ఇంటెన్సివ్, నార్మల్, ఇకో, గ్లాస్ వేర్, క్లీన్ & షైన్, మరియు మినీ 30 ప్రోగ్రాం సహా 6 వాష్ ప్రోగ్రాంతో ఇది లభిస్తోంది. ప్రతి సైకిల్ కి 8 లీటర్స్ నీటి వినియోగంతో ఇది భారతదేశంలోని కిచెన్ లో అన్ని రకాల పాత్రలకు అనుకూలమైనది. దీనిని రూ. 17,490 నుండి Amazon.in లో పొందండి.
● బాష్ 13 ప్లేస్ సెట్టింగ్స్ డిష్ వాషర్ : ఈ డిష్ వాషర్ భారతదేశపు కిచెన్స్ కోసం తయారు చేయబడింది. ఎందుకంటే ఇది సులభంగా అన్ని రకాలు పాత్రలను శుభ్రం చేయగలదు. ఇది 6 వాష్ ప్రోగ్రాంస్ & ఇంటెన్సివ్ కఢాయ్ ప్రోగ్రామ్, ఎక్స్ ప్రెస్ స్పార్కల్ ప్రోగ్రాం వంటి 3 ఆప్షన్స్ తో ఇది లభిస్తూ, సమయం ఆదా చేస్తుంది. కొన్ని పాత్రలు కోసం హాఫ్ లోడ్ ఆప్షన్ మరియు మెరుగ్గా ,సమర్థవంతంగా ఆరడానికి ఎక్స్ ట్రా డ్రై ఆప్షన్ తో లభిస్తోంది. దీనిని రూ. 42,490 నుండి Amazon.in లో పొందండి.
● ఐఎఫ్ బీ 12 ప్లేస్ సెట్టింగ్స్ హాట్ వాటర్ వాష్ ఫ్రీ స్టాండింగ్ డిష్ వాషర్ : 25 సంవత్సరాలకు పైగా అనుభవం గల అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రాండ్ ఐఎఫ్ బీ డిష్ వాషర్ తో పాత్రలు కడగడం గురించి మరోసారి ఆలోచించండి. ఆహారంలో మిగిలిన చిన్న పదార్థాలను ఆటోమేటిక్ గా ఇది గుర్తించడానికి దీనికి స్మార్ట్ సెన్సర్ గలదు మరియు తదనుగుణంగా ప్రోగ్రాం నిడివి మరియు తీవ్రతను సవరిస్తుంది. ప్రత్యేకమైన ఫీచర్స్ లో భాగంగా మొండి మరకలు కోసం మరియు పరిశుభ్రమైన స్టీమ్ డ్రైయింగ్ కోసం 700 సె వేడి నీళ్ల వాష్ వంటి ప్రత్యేకమైన ఫీచర్స్ ఉన్నాయి. దీనిని రూ. 39,490 నుండి Amazon.in లో పొందండి.
● గోద్రేజ్ ఇయాన్ 13 ప్లేస్ సెట్టింగ్ డిష్ వాషర్ : అంతా ఆవిరి, మరకలు లేవు. ఇప్పుడు ఎవరైనా పాత్రలను స్టీమ్ వాష్ టెక్నాలజీతో మెరుగ్గా శుభ్రం చేయవచ్చు. ఈ టెక్నాలజీ మొండి ఆహార మరకలు పై కఠినంగా పని చేస్తుంది.