Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3 లక్షల 80 వేల నిషేధిత గుట్కాల స్వాధీనం
నవ తెలంగాణ- కందనూలు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిషేధిత గుట్కా ల అమ్మకంపై ఎస్పీ మనోహర్ ఆదేశాల మేరకు పలు దుకా ణాల పై టాస్క్ఫోర్స్ సీఐ జక్కుల హన్మంతు దాడులు నిర్వహి ంచారు. ఆర్టీసీ డిపో ముందు హౌల్సేల్ వ్యాపారం నిర్వహిస్తున్న సంతోష్ వ్యాపారి దగ్గర 3 లక్షల 80 వేల రూపాయల నిషేధిత గుట్కా లను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఎస్ఐ విజరు కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నామని పెర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది జీవన్ గోపాల్ రవీందర్ ,శ్రీను ,పాండు పాల్గొన్నారు.