Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంసారం సాగిస్తున్న వైనం
- నిన్న తిరుమలగిరి, నేడు సూరారం..
- పట్టించుకొని పాలకులు
ఉండటానికి ఇండ్లు, కట్టుకోవడానికి బట్టలుండాలి.ప్రభుత్వాలు మాత్రం పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తాం. అలాగే జాగా ఉంటే రూ.5లక్షలు ఇస్తామని చేప్పింది. కాని ఇప్పటికి వాటిని అమలు చేయలేదని నాయకులు ఆరోపిస్తున్నారు.
నవతెలంగాణ -బాలానగర్
బాలానగర్ మండల పరిధిలోని సూరారం గ్రామం. 3 వేల మంది జనాభా ఉంటుంది. ఉండటానికి ఇండ్లులేవు. కట్టు కోవడానికి స్థలమున్నా డబ్బులేవని చాలా మంది ఉన్నారు. బాత్రూమ్లోనే సంసారం సాగిస్తున్న వితంతు మహి ళల దీనస్థితి. ఇటీవల తొమ్మిది నెలల కిందట భర్త గడ్డ అంజయ్య.అనారోగ్యంతో మృతి చెందాడు.తనకు ఉన్న ఒక కూతురు విద్యాభ్యాసం కోసం వుడిత్యాల జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న శివాని బాత్ రూములోనే కాలం గడుపుతున్నామని సోమవారం నవ తెలంగాణ విలేకరి దృష్టికి తెచ్చారు. గ్రామంలో సర్వే చేయగా గ్రామ సర్పంచ్ నర్సింలు గత ఎనిమిది సంవ త్సరా లుగా సర్పంచిగా విధులు ఇస్తున్నారు. డబుల్ డబుల్ బెడ్ రూమ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఫలితం శూన్య మని తెలిపారు. ఇప్పటికైనా వర్షాకాలం రాకముందే ప్రభు త్వం తమను ఇండ్లను నిర్మించి ఇవ్వాలని పలువురు ఆరోపించారు.
అద్దె భవనంలో నివసించే స్థోమతలేదు.
బాత్రూమ్లోనే సంసారం సాగిస్తున్న వితంతు మహిళల దీనస్థితి.ఇటీవల తొమ్మిది నెలల కిందట భర్త గడ్డ అంజయ్య. అనారోగ్యంతో మృతి చెందాడు.తనకు ఉన్న ఒక కూతురు శివాని. విద్యాభ్యాసం కోసం వుడిత్యాల జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నది. ఇల్లులేక బాత్ రూములోనే కాలం గడుపుతున్నాం.
- వితంతు మహిళల
బాత్రూంలోనే నివాసముంటున్నాం
తిరుమలగిరి గ్రామం లో హరిజన మహిళా బాత్రూం లోనే నివాసముంటున్నాం. ఉండగా నవ తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తేగా లక్ష్మారెడ్డి గ్రామ సర్పంచ్ మేస్త్రీ బారు జగన్ నాయక్ నూతన ఇల్లు నిర్మించి ఇచ్చారు. జడ్చర్ల టీపీసీసీ సంయుక్త కర్త అనిరుద్ రెడ్డి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం చేశారు. ఎన్ఆర్ఐ సంబంధించిన దాతలు కూడా ఆర్థిక సహాయం అందజేశారు.
- అరుణమ్మ ,సూరారం హరిజన మహిళా