Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పెబ్బేరు
మూత్ర పిం డాల వ్యాధితో బాధ పడుతూ హైదరాబాద్ లోని నిమ్స్‌లో చి కిత్స పొందుతున్న మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన కా వలి మణెమ్మకు రూ.3 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైంది. ఈ సహాయ నిధికి సంబంధించిన ఎల్ఓసీ పత్రాన్ని వ్యవ సాయ శాఖ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్ రెడ్డి గురువారం జిలా కేంద్రంలోని క్యాంపు కార్యాలయం లో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పద్మ వెంకటేష్, నాయకులు బండిమీది లక్ష్మణ నాయుడు, కావలి భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.