Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తెలకపల్లి
మండల పరిధిలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన వై.రంగమ్మకు మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.1.5లక్షల ఎల్ఓసీని గురువారం నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అందజే శారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు కతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శతి విష్ణు, మాజీ ఎంపీపీ బండి పర్వతాలు, టీఆర్ఎస్ నాయకులు సొంటె శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.