Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అయిజ
పట్టణంలోని 9వ వార్డులో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సి పల్ వైస్ చైర్మన్ మాల నరసింహులు శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. ప్రజలు నిత్యం తిరిగే రోడ్డు కావడంతో పనులు నాణ్యతగా చేపట్టాలని, అలాగే పనులు త్వరగా పూర్తి చేసి వినియోగం లోకి తేవాలని కాంట్రాక్టర్ మదన్నకు సూచించారు.