Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలానగర్ : బాలానగర్ మండల పరిధిలోని గుండేడు గ్రామ శివారులో గల మహావీర్ కాలుష్య పరిశ్రమలు మూసివేయాలని గ్రామస్తులు ధర్నా నిర్వహిస్తున్నారు. గత మూడు నెలల కింద పరిశ్రమ ముందు ధర్నా నిర్వహించగా పరిశ్రమ యజమాన్యం మూడు నెలల్లో కాలుష్యం వాయు కాలుష్యం బయటకు రాకుండా చర్యలు తీసుకుంటామన్న యజమాన్యం చేతులెత్తేసి యధావిధిగా పరిశ్రమ నడపడంతో శుక్రవారం గ్రామస్తులు యువకులు గేటు ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. పోలీసులకు రెవెన్యూ సిబ్బందికి సమాచారం తెలిపినట్లు నరసింహులు వెంకట నాయక్ తెలిపారు.