Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- పాన్గల్
హమీలు అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమైయ్యారని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సిఆర్ జగదీశ్వర్ రావు అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రజలకిచ్చిన ఆ మినీ అమ్ములు చేయడం లేదు పాన్గల్ మండల కేంద్రంలో పరిధిలోని అన్నారు. గ్రామాలు కాంగ్రెస్ పార్టీ విస్తత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో రెండు ప్రభుత్వాల విఫల మైయ్యారని తెలిపారు. ప్రధానంగా రైతులు గిట్టుబాటు ధర లేదు, నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయన్నారు.అదేవిధంగా పోడు భూముల సమస్యల పరిష్కారం చేయలేదని పెర్కోన్నారు. మహిళలకు రక్షణ లేదన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం చేయలేదు పోడు భూముల సమస్య పరిష్కరించలేదు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చేసేదాకా ఉద్యమించాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు నరసింహ, పాన్గల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శులు ,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.