Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గట్టు : కేజీవీబీలో పని చేస్తున్న ఎస్ఓ గోపిలతని విధుల్లోకి తీసుకోవాలని బీఎస్పీ గద్వాల జిల్లా అధ్యక్షుడు యేసురాజు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని వారు డీఈఓ వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో కేజీవీబీలో పనిచేస్తున్న ఎస్ఓ కోకిల తన్ను పెర్మనెంట్ నిధుల నుంచి తొలగించడం సరైన పద్ధతి కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి ప్రశ్నించడమే నేరమైంద ,మోడల్ స్కూల్ హాస్టల్ నిర్వాణ బాధ్యతలు అప్పజెప్పితే ప్రభుత్వం ఇటీవల జారీ చేసింది అది అదునపు బాధ్యతలు కావడంతో తముకు ఇబ్బంది అవుతుందని తెలిపారు. దీనిని ఆసరాగా చేసుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తే విధుల నుంచి పర్మనెంట్‌గా తొలగించడం పద్ధతి సరైన పద్ధతి కాదన్నారు. కార్యక్ర మంలో నియోజకవర్గం ఉపాధక్షలు చైతన్య కిరణ్, గద్వాల పట్టణఅధ్యక్షులు బోయమంన్ల ,బీఎస్పీ నాయకులు ఆనంద్ రావు పాల్గొన్నారు.