Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -బాలానగర్
రాష్ట్రంలో ప్రజలను అదోగతి పాలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షురాలు షర్మిల అన్నారు .ప్రజా ప్రస్తావన పాదయాత్రలో భాగంగా శనివారం బాలానగర్ మండల పరిధిలోని తిరుమలగిరి గ్రామంలో ఈ సాయంత్రం ఆమె ప్రజలతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారని ఆమె దుయ్యబట్టారు నిరుపేదలకు డబల్ బెడ్ రూం నిర్మించి ఇస్తామని నిర్మించారు .కానీ పంపిణీ చేయడం లేదని ఆమె అన్నారు. రాష్ట్రంలో ప్రజలను అధోగతి పాలు చేస్తున్నారని ఇదేనా బంగారు తెలంగాణ అని ఆమె అన్నారు. ఆదివారం బాలానగర్ మండల పరిధిలోని పెద్దరే వెళ్లి మదంపల్లి గౌతపూర్ బాలానగర్ లో పాదయాత్ర కార్యక్రమం నిర్వహించామని కమిటీ సభ్యులు తెలిపారు.